తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలు - CBSE Exam results

సీబీఎస్​ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాలను శనివారం విడుదల చేయనున్నట్లు తెలిపింది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. సాయంత్రం 4 గంటలకు సీబీఎస్​ఈ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచనున్నట్లు స్పష్టం చేసింది.

CBSE 12TH STANDARD EXAMS RESULTS WILL ANNOUNCE TODAY
నేడు సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలు

By

Published : Jul 11, 2020, 6:15 AM IST

సీబీఎస్​ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాలను శనివారం సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ(హెచ్​ఆర్​డీ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

పరీక్షా ఫలితాలు కింది వెబ్​సైట్​లలో అందుబాటులో ఉంటాయని పేర్కొంది హెచ్​ఆర్​డీ.

cbseresults.nic.in

results.nic.in

cbse.nic.in

సీబీఎస్​ఈ పదో తరగతి పరీక్షా ఫలితాలను ఈ నెల 13న (సోమవారం) విడుదల చేయనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసింది హెచ్​ఆర్​డీ.

ఇదీ చదవండి:ఎంసెట్​ విద్యార్థులకు వర్గసమీకరణాలపై ఆన్​లైన్​ పాఠాలు

ABOUT THE AUTHOR

...view details