నీరవ్ మోదీని భారత్ రప్పించేందుకు అవసరమైన న్యాయపరమైన చర్యలపై బ్రిటన్ ప్రభుత్వంతో తరచూ సంప్రదింపులు జరపుతున్నామని సీబీఐ అధికారులు తెలిపారు.
ఎలాగైనా నీరవ్‌ని భారత్‌కు రప్పించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల వినతి మేరకు నీరవ్‌కు సోమవారం అరెస్టు వారెంటు జారీ చేసింది లండన్ న్యాయస్థానం. బ్రిటన్ పోలీసులు త్వరలోనే నీరవ్‌ను అదుపులోకి తీసుకొని న్యాయపరమైన ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రూ. 13వేల కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నీరవ్‌తో పాటు మరికొందరిపై అభియోగాలున్నాయి.