తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హంపి చారిత్రక కట్టడాల ధ్వంసం - damaged

కర్ణాటకలోనీ హంపి దేవాలయ చారిత్రక కట్టడాలలోని ఓ రాతి స్తంభాన్ని దుండగులు ధ్వంసం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

STONE PILLAR

By

Published : Feb 3, 2019, 4:33 AM IST

STONE PILLAR
యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన హంపి దేవాలయంలోని చారిత్రక కట్టడాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. కళాత్మకంగా చెక్కిన రాతి స్తంభాన్ని ముగ్గురు యువకులు నేల పైకి తోసి వేశారు. కింద పడ్డ ఆ స్తంభం విరిగిపోయింది. వాటితో పాటుగా చుట్టుపక్కల పడి ఉన్న స్తంభాలు కనిపిస్తున్నాయి. కానీ వాటిని వారే ధ్వంసం చేశారా లేదా అనేది తెలియరాలేదు.

రంగంలోకి దిగిన పోలీసులు వీడియోను పోస్ట్​ చేసిన వారిని గుర్తించడానికి చర్యలు వేగవంతం చేశారు. చారిత్రక కట్టడాలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details