తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌర హింస'పై తేల్చాల్సింది హైకోర్టులే: సుప్రీం - తాజా వార్తలు పౌరసత్వం

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నవారిపై పోలీసు చర్యలను సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు పరిశీలించింది. పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించకుండా సుప్రీంకు రావడాన్ని తప్పుబట్టింది.

సుప్రీం కోర్టు
supreme

By

Published : Dec 17, 2019, 1:45 PM IST

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరనసలపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై సంబంధిత హైకోర్టులను ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది.

"నిజాలు తెలుసుకోవడానికి మేము సమయాన్ని వెచ్చించేందుకు సిద్ధంగా లేము. మీరు ముందుగా కింద కోర్టులకు వెళ్లాల్సింది. అయినా నిరసనల సమయంలో బస్సులు ఎలా తగలబడ్డాయి?"
- సుప్రీం ధర్మాసనం

ABOUT THE AUTHOR

...view details