బిహార్లో 20వ నంబరు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. నలంద జిల్లా బిహార్ షరీఫ్ నుంచి కోల్కతా వెళ్తున్న బస్సు దీపనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 36 మంది గాయపడ్డారు.
బోల్తా పడ్డ బస్సు.. 36 మందికి గాయాలు - bihar news
బిహార్ దీప్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 36 మంది గాయపడ్డారు. బస్సు బిహార్ షరీఫ్ నుంచి కోల్కతా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అదుపుతప్పి బోల్తా పడ్డ బస్సు.. 36మందికి గాయాలు
సమాచారం అందుకున్న అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.