తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నదిలో పడిపోయిన బస్సు.. ఆరుగురు మృతి - raisen bus acident

మధ్యప్రదేశ్ రాయ్​సేన్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 19 మంది గాయపడ్డారు.

నదిలో పడిపోయిన బస్సు

By

Published : Oct 3, 2019, 8:28 AM IST

Updated : Oct 3, 2019, 8:53 AM IST

మధ్యప్రదేశ్ రాయ్​సేన్​లో బుధవారం అర్ధరాత్రి విషాద ఘటన జరిగింది. బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అస్పత్రికి తరలించారు. ప్రయాణికులను రక్షించేందుకు స్థానికులు సాయం చేశారు.

నదిలో పడిపోయిన బస్సు
Last Updated : Oct 3, 2019, 8:53 AM IST

ABOUT THE AUTHOR

...view details