జమ్ముకశ్మీర్ రాజౌరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా 24 మందికి గాయాలయ్యాయి.
కశ్మీర్లో లోయలో పడిన బస్సు.. ఏడుగురు మృతి - లోయలో పడ్డ బస్సు...ఏడుగురు మృతి, 15మందికి గాయాలు
జమ్ముకశ్మీర్ రాజౌరి జిల్లాలో బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. 24 మందికి గాయాలయ్యాయి.
కశ్మీర్లో లోయలో పడిన బస్సు.. ఏడుగురు మృతి
బస్సు సూరన్కోట్ నుంచి జమ్ముకు వెళ్లే రోడ్డు మార్గంలో అదుపుతప్పి పెద్ద లోయలో పడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని జమ్ములోని జీఎంసీ ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.
ఇదీ చూడండి : వెలుతురులేమితో వాహనాలు పరస్పరం ఢీ
Last Updated : Jan 2, 2020, 9:09 PM IST
TAGGED:
latest accident news