తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉత్తర్​ప్రదేశ్​లో రోడ్డు ప్రమాదం...నలుగురు మృతి - ఉత్తర్​ ప్రదేశ్​లో మరో బస్సు ప్రమాదం

ఉత్తర్​ప్రదేశ్​లో కన్నౌజ్​ జిల్లాలో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు.

up  accident
ఉత్తర్​ప్రదేశ్​లో రోడ్డు ప్రమాదం...నలుగురు మృతి

By

Published : Nov 28, 2019, 4:45 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో రోడ్డు ప్రమాదం...నలుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​లో కన్నౌజ్​ జిల్లాలో ఓ బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరి కొంత మంది క్షతగాత్రులయ్యారు.

ఈ ప్రమాదం ఆగ్రా-లక్నో రహదారిపై జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులని ఆసుపత్రికి తరిలించారు.

ABOUT THE AUTHOR

...view details