తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అంతర్జాతీయ సరిహద్దు వెంబడి డ్రోన్​ కలకలం - డ్రోన్​

జమ్ముకశ్మీర్​లోని అర్నియా బెల్ట్​ వద్ద ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఓ పాకిస్థానీ డ్రోన్​ కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన బీఎస్​ఎఫ్​ సైన్యం.. దాన్ని కూల్చివేసింది. ఆ డ్రోన్​కు ఎలాంటి కెమెరాలు లేవని అధికారులు స్పష్టం చేశారు.

BSF shoots down Pak drone along IB in Jammu
అంతర్జాతీయ సరిహద్దు వెంబడి డ్రోన్​ కలకలం

By

Published : Jan 27, 2020, 11:11 PM IST

Updated : Feb 28, 2020, 5:04 AM IST

జమ్ముకశ్మీర్​లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఓ డ్రోన్​ కలకలం సృష్టించింది. అది పాకిస్థాన్​కు చెందిన డ్రోన్​గా గుర్తించిన సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​).. దాన్ని వెంటనే కూల్చివేసింది.

ఆర్నియా బెల్ట్​కు సమీపంలోని ఓ సైనిక స్థావరం వద్ద డ్రోన్​ను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. అయితే ఆ డ్రోన్​కు ఎలాంటి కెమెరాలు లేవని స్పష్టం చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు వివరించారు.

ఇదీ చూడండి:- కరోనా కలకలం: వుహాన్​లో మనోళ్లు సురక్షితమేనా?

Last Updated : Feb 28, 2020, 5:04 AM IST

ABOUT THE AUTHOR

...view details