జమ్మూ-శ్రీనగర్ హైవేపై రాంబన్ సమీపంలో కేలామోర్ వద్ద 110 అడుగుల బెయిలీ వంతెనను సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్ఓ) రికార్డు సమయంలో పూర్తి చేసింది. కేవలం 60 గంటల్లోనే ఈ వంతెనను నిర్మించింది.
60 గంటల్లో 110 అడుగుల వంతెన నిర్మాణం - వలం 60 గంటల్లోనే బ్రిడ్జ్ నిర్మాణం
జమ్ముకశ్మీర్లో కేలా మోర్ వద్ద కేవలం 60 గంటల్లోనే 110 అడుగుల బెయిలీ వంతెనను నిర్మించారు. జవనరి 11న ఈ రహదారిపై ఉన్న బ్రిడ్జి కూలిపోవటంతో ట్రాఫిక్ అధికంగా ఉండే ఈ రోడ్డపై కొన్ని గంటల్లోనే వంతెన నిర్మాణం పూర్తి చేశారు.
60 గంటల్లో 110 అడుగుల పొడవైన వంతెన నిర్మాణం పూర్తి
జవనరి 11న ఈ రహదారిపై ఉన్న బ్రిడ్జి కూలిపోవటంతో ట్రాఫిక్ అధికంగా ఉండే ఈ రోడ్డపై కొన్ని గంటల్లోనే వంతెనను నిర్మించారు. వంతెనపై ట్రయల్ రన్ వేసిన తర్వాత శనివారం సాయంత్రమే వాహనాలు ప్రయాణించేందుకు అనుమతించారు.
ఇదీ చూడండి:కరోనా టీకా పంపిణీపై సైకత శిల్పం
TAGGED:
110 అడుగుల బెయిలీ వంతెన