గుజరాత్ జూనాగఢ్లోని మలంకా గ్రామంలో నదిపై వంతెన పేక మేడలా కుప్పకూలింది. వంతెనపై ఉన్న కార్లన్నీ ధ్వంసమయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు స్థానికులు సాయం చేశారు. నిన్న జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
పేకమేడలా కూలిన వంతెన.. పలుకార్లు ధ్వంసం - మలంకా వంతెన ప్రమాదం
గుజరాత్ జూనాగఢ్లో ఓ వంతెన కుప్పకూలింది. పలు కార్లు ధ్వంసమయ్యాయి. అయితే పెను ప్రమాదం తప్పింది.. కొంతమందికి గాయాలయ్యాయి.
పేకమేడలా కూలిన వంతెన.. పలుకార్లు ధ్వంసం