తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళలో అడ్వాణీకి ప్రత్యేక చికిత్స- వారం రోజులు అక్కడే - తాజా భాజపా వార్తలు

కేరళలోని తెక్కడిలో చికిత్స పొందుతున్నారు భాజపా అగ్ర​నేత ఎల్​కే అడ్వాణీ. వారం రోజులు ఆయన అక్కడే ఉండనున్నారు.

BJP leader LK Advani reached Thekkady as a part of treatment
కేరళలో అడ్వాణీకి ప్రత్యేక చికిత్స- వారం రోజులు అక్కడే

By

Published : Jan 8, 2020, 3:00 PM IST

Updated : Jan 8, 2020, 4:41 PM IST

కేరళలో అడ్వాణీకి ప్రత్యేక చికిత్స- వారం రోజులు అక్కడే

భాజపా అగ్ర​ నేత ఎల్​కే అడ్వాణీ చికిత్స నిమిత్తం కేరళలోని తెక్కడి చేరుకున్నారు. ఈ నెల 13వ తేదీ వరకు ఇక్కడే ఉండనున్నారు. కుమార్తె ప్రతిభ, ఇతర కుటుంబ సభ్యులతో కలిపి ఏడుగురు ఆయనతో కలిసి వచ్చారు.

తెక్కడి... కేరళలోని ప్రముఖ పర్యటక ప్రదేశం. చికిత్స ముగిసిన తర్వాత అడ్వాణీ కుటుంబ సభ్యులతో కలిసి బోటింగ్​కు వెళ్లనున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: ఎర్రకోటపై మోదీకి రెండో అతిపెద్ద ప్రసంగం

Last Updated : Jan 8, 2020, 4:41 PM IST

ABOUT THE AUTHOR

...view details