తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్​పై ఎన్నికల కమిషన్​కు భాజపా ఫిర్యాదు - BJP files complaint to Election Commission

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీపై ఎలక్షన్​ కమిషన్(ఈసీ)కి ఫిర్యాదు చేసింది భాజపా. బిహార్​లో తొలిదశ పోలింగ్​ జరుగుతున్న సమయంలో.. రాహుల్​ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని లేఖలో పేర్కొంది.

BJP files complaint to Election Commission against Congress leader Rahul Gandhi
రాహుల్​పై ఈసీకి ఫిర్యాదు

By

Published : Oct 28, 2020, 3:33 PM IST

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీపై ఎలక్షన్​ కమిషన్(ఈసీ)కి ఫిర్యాదు చేసింది భాజపా. ఈ మేరకు ఈసీకి రాసిన లేఖను విడుదల చేసింది. బిహార్​లో తొలిదశ పోలింగ్​ జరుగుతున్న నేపథ్యంలో.. రాహుల్​ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని అందులో పేర్కొంది.

రాహుల్​పై ఈసీకి భాజపా ఫిర్యాదు

బిహార్​ అసెంబ్లీ తొలి విడత పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 33.10శాతం పోలింగ్​ నమోదైంది. ఎలాంటి అవాఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్​ శాఖ ఏర్పాట్లు చేసింది. కరోనా నిబంధనలను పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details