తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రజల కోసం పారాడేందుకు సీఎం వ్యాయామం! - వీడియో

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​ వ్యాయామం చేస్తున్నప్పుడు చిత్రీకరించిన వీడియోను బిజు జనతా దళ్​ విడుదల చేసింది. ఈ వీడియోలో సీఎం రన్నింగ్​, సైక్లింగ్​ సహా పలు వ్యాయామాలు చేశారు.

సీఎం నవీన్​ పట్నాయక్​ వ్యాయామం

By

Published : Apr 6, 2019, 6:41 AM IST

సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ ఒడిశా అధికార పార్టీ బిజు దనతా దళ్​ ఓ వీడియోను విడుదల చేసింది. ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​​ వ్యాయామం చేస్తున్న దృశ్యాలు అందులో ఉన్నాయి.

ఈ వీడియో 2 నిమిషాల9 సెకన్ల నిడివితో ఉంది. ఒడిశా ప్రజల కోసం పోరాడేందుకు సిద్ధమవుతున్నానని వీడియో చివర్లో అన్నారు సీఎం పట్నాయక్​.
ముఖ్యమంత్రి ఆరోగ్యం బాగోలేదంటూ పుకార్లు వస్తున్న తరుణంలో ఈ వీడియోను విడుదల చేసింది బిజూ దనతా దళ్​.

సీఎం నవీన్​ పట్నాయక్​ వ్యాయామం

ABOUT THE AUTHOR

...view details