తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా ఎమ్మెల్యే బర్త్​డే పార్టీలో భౌతికదూరం మాయం! - BJP MLA birthday celebrations in karnataka

కర్ణాటకలో లాక్​డౌన్​ సమయంలోనూ భాజపా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు జరుపుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఒక ఎమ్మెల్యేగా ఉండి భౌతిక దూరం పాటించకుండా వేడుకలు జరుపుకోవడంపై అన్నివర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Birthday celebration by a MLA of the ruling party ... Photo goes viral ..!
భాజపా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

By

Published : Apr 11, 2020, 8:35 AM IST

ప్రపంచం మొత్తం కరోనా భయంతో ఉంటే.. కర్ణాటకలో అధికార భాజపా ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ మహమ్మారి వైరస్​ సోకకుండా భౌతిక దూరంతో పాటు మరిన్ని జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం చెబుతున్నా.. ఓ బాధ్యతాయుత చట్టసభ సభ్యుడై ఉండి కూడా.. ఇందుకు విరుద్ధంగా జన్మదిన వేడుకలు చేసుకున్నందున సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భాజపా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
భాజపా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
భాజపా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
భాజపా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

గుబ్బి తాలూకాలోని ఇడుగూరు గ్రామంలో జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారాయి.

For All Latest Updates

TAGGED:

Tumakuru

ABOUT THE AUTHOR

...view details