బిహార్‌లో ఎక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్(ఏఈఎస్) వ్యాధితో వందమందికి పైగా పిట్టల్లా రాలిపోయారు. ఈ వ్యాధిపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ ఆదివారం బిహార్‌లో స్వయంగా పర్యటించి సమీక్షించారు. పట్నాలో వైద్యారోగ్య శాఖ రాష్ట్రమంత్రి, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో బిహార్ ఆరోగ్య మంత్రి మంగల్ పాండే క్రికెట్ స్కోరు గురించి అడగటం విమర్శలకు దారితీసింది.
ప్రజల ప్రాణాలు గాల్లో.. మంత్రి చిత్తం మ్యాచ్‌పై!
బిహార్‌లో ప్రబలిన ఎక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్(ఏఈఎస్) వ్యాధిపై పట్నాలో సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి హర్షవర్థన్ హాజరైన ఈ భేటీలో బిహార్ ఆరోగ్య మంత్రి మంగల్ పాండే క్రికెట్ స్కోరు గురించి అడగటం విమర్శలకు దారితీసింది.
ప్రజల ప్రాణాలు గాల్లో.. మంత్రి చిత్తం మ్యాచ్‌పై!
అమాయకులు పిట్టల్లా రాలిపోతుంటే... దానిపై మీటింగ్‌లో కూర్చుని క్రికెట్ స్కోరు కావాల్సొచ్చిందా అంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Last Updated : Jun 17, 2019, 8:57 PM IST