బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మేనకోడలుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. బాధితురాలిని ఎయిమ్స్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
రెండు రోజుల కిందట సీఎం నితీశ్‌కుమార్‌కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఆయనకు నెగెటివ్‌గా తేలింది.
11:40 July 07

11:30 July 07
ముఖ్యమంత్రి బంధువుకు కరోనా పాజిటివ్
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మేనకోడలుకు కరోనా పాజిటివ్‌గా తేలింది.