తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీలో కంటైనర్ బోల్తా- ఆరుగురు మృతి - uttarpradesh road accident

ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. 13 పశువులు మృతి చెందాయి.

big accident in uttarpradesh in area of gajraula police station
ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం

By

Published : Jan 4, 2021, 12:16 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ అమ్రోహా జిల్లా గజ్రౌలాలో ఘోర రోడ్డ ప్రమాదం జరిగింది. పశువులను తీసుకెళ్తున్న కంటైనర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. 13 పశువులు మృతి మృత్యువాత పడ్డాయి.

వాహనానికి బ్రేకులు పనిచేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి: విందులో ఉన్న వరుడు.. పెళ్లిలో మాయం

ABOUT THE AUTHOR

...view details