తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లద్దాఖ్​లో విన్యాసాలు నిర్వహించిన భారత సైన్యం - east ladakh

భారత సైనిక సంపత్తిని శత్రు దేశాలకు చాటి చెప్పేందుకు సైనిక దళాలు భారీ విన్యాసాలను చేపట్టాయి. జమ్ముకశ్మీర్​లోని తూర్పు లద్ధాఖ్​లో కఠిన పరిస్థితులు, అత్యంత ఎత్తుగా ఉన్న ప్రాంతాల్లో వీటిని ప్రదర్శించారు.

సైనిక దళాల విన్యాసాలు

By

Published : Sep 18, 2019, 8:47 PM IST

Updated : Oct 1, 2019, 2:58 AM IST

ఉత్తర సైనిక కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రణ్‌బీర్‌ సింగ్‌ నేతృత్వంలో... సైనిక దళాలు విన్యాసాలు చేపట్టాయి. జమ్ముకశ్మీర్​లోని తూర్పు లద్ధాఖ్​లో కఠిన పరిస్థితులు, అత్యంత ఎత్తుగా ఉన్న ప్రాంతాల్లో విన్యాసాల్ని ప్రదర్శించాయి.

సైనిక దళాల విన్యాసాలు

విపత్కర పరిస్థితుల్లో సైనిక దళాలు ఎంత సమర్థవంతంగా, సమన్వయంతో పనిచేస్తాయో తెలుసుకోవడానికి ఈ విన్యాసాలను నిర్వహించారు. వృత్తిపరమైన సామర్థ్యం, యుద్ధ పోరాట నైపుణ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించినందుకు దళాలను రణ్‌బీర్‌ సింగ్‌ అభినందించారు.

ఇదీ చూడండి : 'ఆ పని మాది కాదు.. తీవ్రంగా ప్రతిఘటిస్తాం'

Last Updated : Oct 1, 2019, 2:58 AM IST

ABOUT THE AUTHOR

...view details