తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రెండేళ్ల చిన్నారికి గజరాజుతోనే దోస్తీ! - Bhama, my 2-year-old daughter has been friends with Uma Devi

గజరాజుకు ఓ చిన్నారికి మధ్య స్నేహం చిగురించిన అపూర్వ ఘటన కేరళ తిరువనంతపురంలో జరిగింది. రెండేళ్ల చిన్నారి... పర్వతమంత ఆ గజరాజు ఇప్పుడు ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు. మాటల్లో వర్ణించలేని వారి స్నేహం అపూర్వం.

best friendship between an elephant and a baby girl
గజరాజు - చిన్నారి అపూర్వ స్నేహబంధం

By

Published : Jun 4, 2020, 1:11 PM IST

ముక్కు పచ్చలారని ఓ పసిపాపకు, పర్వతమంత ఓ గజరాజుకు మధ్య స్నేహం కుదిరింది. ఆ ఇద్దరూ ఒకరిని వదిలి ఒకరు క్షణం కూడా ఉండలేరు. ఈ అపూర్వ స్నేహబంధం మాటల్లో వర్ణించలేనిది.

ఏనుగుతోనే దోస్తీ..
ఉమాదేవి- ఏనుగు

కేరళలోని తిరువనంతపురానికి చెందిన మహేష్​కు ఉమాదేవి అనే ఓ ఏనుగు ఉంది. అతను దాని సంరక్షణను చూస్తూ ఉంటాడు. రెండేళ్ల అతని కుమార్తె భామ ఆరు నెలల వయస్సు నుంచే ఆ గజరాజుతో ఆడుకోవడం ప్రారంభించింది. క్రమంగా వారిద్దరి మధ్య అపూర్వ స్నేహం చిగురించింది. ఒకరిని విడిచి ఒకరు మనలేని వారి స్నేహం అపూర్వం.

గజరాజు - చిన్నారి అపూర్వ స్నేహబంధం

ఇదీ చూడండి:మనిషిని నమ్మడమే అది చేసిన తప్పు

ABOUT THE AUTHOR

...view details