బెంగళూరు విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం - అగ్నిప్రమాదం
బెంగళూరు విమానాశ్రయంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి.

బెంగళూరు విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం
ఈ రోజు ఉదయం బెంగళూరు విమానాశ్రయంలోని ఓ దుకాణంలో మంటలు చెలరేగాయి. విమానాశ్రయం వద్దే మోహరించిన అగ్నిమాపక దళం మంటలను ఆర్పేసింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అయితే దట్టంగా వ్యాపించిన పొగలతో ప్రయాణికులు భయభ్రాంతులకు లోనయ్యారు.
బెంగళూరు విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం
Last Updated : May 29, 2019, 10:00 AM IST