ఒడిశాలో బీభత్సం సృష్టించింది ఫొని తుపాను. సరిగ్గా అదే సమయంలో భువనేశ్వర్ సమీపంలోని మంచేశ్వర్ రైల్వే ఆసుపత్రిలో ఉదయం 11: 03గంటలకు ఓ మహిళ ప్రసవించింది. నవజాత శిశువుకు 'ఫొని' అని నామకరణం చేశారు తల్లిదండ్రులు. తుపాను తీరం దాటిన రోజే పుట్టినందున ఆడబిడ్డకు ఆ పేరు పెట్టారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
భువనేశ్వర్లో 'ఫొని' పుట్టింది! - FANI
ఒడిశాలో ఫొని తుపాను బీభత్సం సృష్టించిన రోజే ఆడ బిడ్డకు జన్మనిచ్చింది ఓ రైల్వే ఉద్యోగిని. భువనేశ్వర్ సమీపంలోని రైల్వే ఆసుపత్రిలో ప్రసవించింది. తుపాను తీరం దాటిన రోజు పుట్టినందుకు శిశువుకు 'ఫొని' అని పేరు పెట్టారు తల్లిదండ్రులు.
భువనేశ్వర్లో 'ఫొని' పుట్టింది!
ఫొని తుపాను ధాటికి ఆసుపత్రి కొంత మేర ధ్వంసమైంది. అయినప్పటీకీ వైద్యులు జాగ్రత్తగా వైద్యం అందించారు.
ఇదీ చూడండి:ఫొని తక్షణ సాయంగా రూ. 1000 కోట్లు: మోదీ
Last Updated : May 3, 2019, 7:11 PM IST