తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విమానంలోనే ప్రసవించిన మహిళ - ఇండిగో విమానంలో ప్రసవం

దిల్లీ నుంచి బెంగళూరుకి వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ మహిళ ప్రసవించింది. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ఇండిగో అధికార వర్గాలు తెలిపాయి.

Baby boy born on board Indi Go Delhi-Bengaluru flight
విమాన ప్రయాణంలోనే మహిళ ప్రసవం

By

Published : Oct 8, 2020, 5:25 AM IST

Updated : Oct 8, 2020, 8:30 AM IST

దిల్లీ నుంచి బెంగళూరుకి వెళ్తున్న ఓ మహిళ విమానంలోనే ప్రసవించింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మహిళకు నెలలు నిండక ముందే కాన్పు జరిగినట్లు ఇండిగో విమాన అధికార వర్గాలు తెలిపాయి. తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

విమానంలోనే ప్రసవించిన మహిళ

బెంగళూరు విమానాశ్రయంలో దిగిన తల్లీబిడ్డకు ఘనస్వాగతం పలికారు సిబ్బంది. బుధవారం రోజు ఈ సంఘటన జరిగింది.

తల్లీబిడ్డకు ఘనస్వాగతం
Last Updated : Oct 8, 2020, 8:30 AM IST

ABOUT THE AUTHOR

...view details