బాబ్రీ కేసులో భాజపా నాయకుడు మురళీ మనోహర్ జోషి వాంగ్మూలాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నమోదు చేసారు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్.కె. యాదవ్. ఇదే పద్ధతిలో మాజీ ఉపప్రధాని ఎల్.కె. అడ్వాణీ వాంగ్మూలాన్ని శుక్రవారం నమోదు చేయనున్నారు.
బాబ్రీ కేసులో ఓ కీలక నేత వాంగ్మూలం నమోదు - బాబ్రీ కేసు న్యూస్
బాబ్రీ కేసులో భాజపా నేత మురళీ మనోహర్ జోషి వాంగ్మూలాన్ని వీడియో లింక్ ద్వారా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్.కె. యాదవ్ రికార్డు చేశారు. శుక్రవారం అడ్వాణీ వాంగ్మూలం తీసుకోనున్నారు.
బాబ్రీ కేసులో ఓ కీలక నేత వాంగ్మూలం నమోదు
సుప్రీంకోర్టు ఆదేశం మేరకు... సీఆర్పీసీ సెక్షన్ 313 కింద బాబ్రీ కేసు విచారిస్తోంది సీబీఐ ప్రత్యేక కోర్టు. ప్రస్తుతం నిందితుల వాంగ్మూలాలను రికార్డు చేసే దశలో ఉంది. ఆగస్టు 31 లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయనుంది.