అసోం టిన్‌సుకియాలోని చమురు బావిలో భారీ పేలుడు సంభవించింది. టిన్‌సుకియా నగరం బాఘ్‌జాన్‌లో ఆయిల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ఐదో నంబర్ చమురు బావిలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను దిబ్రూగఢ్‌లోని వైద్య కళాశాలకు తరలించారు.
అసోం చమురు బావిలో మరో భారీ పేలుడు - An explosion occurred near well no.5 of Oil India in Baghjan, Tinsukia in Assam
అసోం టిన్‌సుకియా చమురు బావిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. బాఘ్‌జాన్ చమురు క్షేత్రంలో మంటలను అదుపు చేస్తుండగా.. పక్కనే ఉన్న టిన్‌సుకియా చమురు బావిలోనూ ప్రమాదం జరిగింది.
అసోం చమురు బావిలో మరో భారీ పేలుడు
బాఘ్‌జాన్‌లోని బావిలో జూన్ 9 నుంచి మంటలు చెలరేగుతున్నాయి. ఈ మంటలను అదుపు చేసే క్రమంలోనే తాజా ప్రమాదం జరిగింది.
ఇదీ చూడండి:లఖ్‌నవూ కాదు.. గురుగ్రామ్‌కు ప్రియాంక మకాం!
Last Updated : Jul 22, 2020, 3:54 PM IST