14 అడుగుల నాగుపామును చూసి జనం షాక్ - Assam
అసోంలో 14 అడుగుల భారీ కోబ్రా ప్రత్యక్షమైంది. నాగావ్ జిల్లా జియాజురి టీ ఎస్టేట్ ప్రాంతంలో కనిపించిన ఈ సర్పాన్ని అటవీ అధికారులు బంధించారు. అనంతరం సువంగ్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలేశారు.
అసోంలో 14 అడుగుల భారీ కోబ్రా పట్టివేత
అసోం నాగావ్ జిల్లా జియాజురిలో కోబ్రాను చూసి స్థానికులు వణికిపోయారు.