తెలంగాణ

telangana

ETV Bharat / bharat

3 టన్నుల యాపిల్స్​తో మహావీర్​ ఆలయంలో పూజలు - Shree Swaminarayan Mandir news

గుజరాత్​లో ఇటీవలే తెరుచుకున్న శ్రీ స్వామినారాయణ మహావీర్‌ ఆలయాన్ని 3000 కిలోల యాపిళ్లతో పూజారులు అలంకరించారు. కొవిడ్‌ నిబంధలు పాటిస్తూ ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని, పూజలు చేసుకున్నారు.

Around 3000 kgs of apple put at display at Shree Swaminarayan Mandir in Ahmedabad
3 టన్నుల యాపిల్స్​తో మహావీర్​ ఆలయంలో పూజలు

By

Published : Oct 13, 2020, 4:45 PM IST

భక్తుల దర్శనార్థం గుజరాత్‌ అహ్మదాబాద్‌లో ఉన్న శ్రీ స్వామినారాయణ మహావీర్​ ఆలయాన్ని అర్చకులు తెరిచారు. స్వామివారిని అత్యంత అలంకార ప్రాయంగా మూడు టన్నుల యాపిళ్లతో పూజారులు అలంకరించారు. ఆలయానికి వచ్చిన భక్తులు.. కొవిడ్‌ నిబంధలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకొని, పూజలు చేసుకున్నారు.

శ్రీ స్వామినారాయణ మహావీర్​ ఆలయం
పూజకు అలంకరించిన యాపిల్స్​
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజలో పాల్గొన్న భక్తులు

పూజా అనంతరం యాపిళ్లను కొవిడ్‌ రోగులు, ఆరోగ్య సిబ్బందికి అందిస్తామని ఆలయ పూజారి తెలిపారు.

ఇదీ చూడండి:నిస్సహాయులకు అండగా.. 'బాబా సుబాసింగ్'​ ఉండగా!

ABOUT THE AUTHOR

...view details