తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​ దురాగతానికి అమరుడైన జవాన్​ - pakisthan troops ceasefire

పాకిస్థాన్​ మరో మారు కాల్పులకు తెగబడింది. జమ్ము కశ్మీర్​లోని బారాముల్లా నియంత్రణ రేఖ వెంబడి పాక్​ దాడికి దిగింది. ఈ ఘటనలో ఓ జవాన్​ అమరుడయ్యాడు.

పాక్​ దురాగతానికి అమరుడైన జవాన్​

By

Published : Oct 13, 2019, 9:43 PM IST

పాకిస్థాన్​ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ము కశ్మీర్​లోని బారాముల్లా జిల్లా నియంత్రణ రేఖ వెంబడి పాక్​ సైన్యం కాల్పులకు తెగబడింది.ఈ ఘటనలో గాయపడిన ఆర్మీ జవాన్​ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించారు.

భద్రతాదళాలు పాక్ దాడులను దీటుగా తిప్పికొడుతున్నాయి. పాకిస్థాన్​ చేస్తున్న దురాగతాలకు తగిన మూల్యం చెల్లించక తప్పదని సైన్యం హెచ్చరించింది.

ఇదీ చూడండి: రాష్ట్రపతి విమానానికి పాక్​ అనుమతి నిరాకరణ

ABOUT THE AUTHOR

...view details