తనను భారత్కు అప్పగించాలన్న బ్రిటన్ ప్రభుత్వ ఉత్తర్వులపై అక్కడి హైకోర్టులో అప్పీలు చేసుకోనున్నట్లు లిక్కర్ రారాజు విజయ్ మాల్యా తెలిపారు. వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు నిర్ణయం అనంతరం అప్పీలు అవకాశం లేకపోయిందని అన్నారు.
"అప్పగింతపై అప్పీలు" - విజయ్ మాల్యా
తనను భారత్కు అప్పగించాలన్న బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయంపై విజయ్ మాల్యా ఏం చేయబోతున్నారు?
విజయ్ మాల్యా
డిసెంబర్ 10, 2018 నాడు అక్కడి వెస్టమినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు అప్పగింత ఉత్తర్వులను హోం శాఖకు పంపించింది. అప్పగింత ఒప్పందాల ప్రకారం ఆయన మాత్రమే ఆదేశాలు ఇవ్వటానికి అవకాశం ఉంది. పాక్ మూలాలున్న హోం మంత్రి సాజిద్ జావిద్ ఫిబ్రవరి 3నాడు సంతకం చేశారు. దీనిని ఫిబ్రవరి 4న అధికారుల ధ్రువీకరించారు.
Last Updated : Feb 5, 2019, 8:12 AM IST