ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లా మోలూ చిత్రగామ్ వద్ద ముష్కరులు ఉన్నారన్న సమాచారంతో నిర్బంధ తనిఖీలు చేపట్టాయి భద్రతా బలగాలు. ముందే పసిగట్టిన ఉగ్రమూకలు సిబ్బందిపై కాల్పులు జరిపాయి.
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఓ ఉగ్రవాది హతం - కశ్మీర్లో ఎన్కౌంటర్
జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఓ ఉగ్రవాది హతం!
దీటుగా తిప్పికొట్టిన సైన్యం.. ఓ ముష్కరుడ్ని మట్టుబెట్టింది. ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి:బారాముల్లా ప్రతీకారం- జవాన్ల చేతిలో మరో ఉగ్రవాది హతం