తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జైట్లీ మృతి తీరని వేదనను మిగిల్చింది' - అమిత్​షా

అరుణ్​ జైట్లీని కోల్పోవడం తీరని వేదనను మిగిల్చిందన్నారు భాజపా అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్​షా. జైట్లీ మృతి దేశానికి, భాజపాకు తీరని లోటని వ్యాఖ్యానించారు.

'జైట్లీ మృతి తీరని వేదనను మిగిల్చింది'

By

Published : Aug 25, 2019, 12:00 AM IST

Updated : Sep 28, 2019, 4:15 AM IST

కేంద్రమాజీ మంత్రి, భాజపా సీనియర్ నేత అరుణ్​జైట్లీ మృతి దేశానికి తీరని లోటన్నారు హోంమంత్రి అమిత్​షా. జైట్లీ మృతి తీరని వేదనను మిగిల్చిందని స్పష్టం చేశారు.

పార్లమెంట్ ఒక మంచి వక్తను, సుప్రీం కోర్టు తెలివైన లాయర్​ను కోల్పోయాయని ఆయా రంగాల్లో జైట్లీ చేసిన సేవలను గుర్తు చేశారు షా.

జైట్లీ పార్థివ దేహం వద్ద మూడు గంటలపాటు గడిపారు అమిత్​షా.

'జైట్లీ మృతి తీరని వేదనను మిగిల్చింది'
Last Updated : Sep 28, 2019, 4:15 AM IST

ABOUT THE AUTHOR

...view details