పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ అధ్యక్షతన దిల్లీలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరగుతున్న ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులు, ఇతర పార్టీల ఎంపీలు హాజరయ్యారు.
ప్రహ్లాద్జోషీ అధ్యక్షతన 'అఖిలపక్ష భేటీ' - parliament winter session all party meeting
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లద్ జోషీ అధ్యక్షతన దిల్లీలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. రేపటినుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో పార్లమెంట్ నిర్వహణపై నేతలు చర్చించనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను పార్టీలకు వివరించనున్నారు జోషీ.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ
రేపటినుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీ జరుగుతోంది. సమావేశాల నిర్వహణపై... కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్ని పార్టీల అభిప్రాయం తీసుకోనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను నేతలకు వివరించనున్నారు.
Last Updated : Nov 17, 2019, 12:33 PM IST
TAGGED:
all party meeting in delhi