భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ- డీఆర్డీఓ అభివృద్ధి చేసిన అస్త్ర క్షిపణిని వాయుసేన సోమవారం విజయవంతంగా పరీక్షించింది. సుఖోయ్-30 MKI యుద్ధ విమానం ద్వారా అస్త్రను ప్రయోగించారు. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలపై దీన్ని ప్రయోగించవచ్చు.
డీఆర్డీఓ 'అస్త్ర' క్షిపణి పరీక్ష విజయవంతం - Astra
డీఆర్డీఓ అభివృద్ధి చేసిన అస్త్ర క్షిపణిని భారత వాయుసేన సోమవారం విజయవంతంగా పరీక్షించింది. సుఖోయ్-30 యుద్ధ విమానం ద్వారా ఈ 'అస్త్రా'న్ని ప్రయోగించారు.
డీఆర్డీఓ 'అస్త్ర' క్షిపణి పరీక్ష విజయవంతం
దాదాపు 110 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అస్త్ర ఛేదించగలదని డీఆర్డీఓ అధికారులు తెలిపారు. తాజా ప్రయోగంతో భారత వాయుసేన మరింత పటిష్ఠం కానుంది.
Last Updated : Sep 30, 2019, 11:07 PM IST