గుజరాత్ అహ్మదాబాద్లో వలస కార్మికులకు పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. సుమారు 100 మంది వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. లాక్డౌన్ ఉన్నందున వారి ప్రయాణానికి అనుమతించలేదు.
వలస కార్మికులకు, పోలీసులకు మధ్య ఘర్షణ - వలస కార్మికులకు పోలీసులకు మధ్య ఘర్షణ
గుజరాత్ అహ్మదాబాద్లో వలసకూలీలు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. తమను స్వస్థలాలకు వెళ్లకుండా అడ్డుకున్నారనే కోపంతో కార్మికులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
![వలస కార్మికులకు, పోలీసులకు మధ్య ఘర్షణ ahmedabad stone pelting on police by migrant workers near iim inahmedabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7244125-thumbnail-3x2-fight.jpg)
గుజరాత్: వలస కార్మికులకు పోలీసులకు మధ్య ఘర్షణ
దీనితో వలసకూలీలు పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం వల్ల పోలీసులు వారిపై బాష్పవాయువు ప్రయోగించారు.
వలస కార్మికులకు, పోలీసులకు మధ్య ఘర్షణ
ఇదీ చూడండి: కరోనా రికార్డ్: 24 గంటల్లో 157 మరణాలు, 5242 కేసులు