రాజస్థాన్ సిరోహీ జిల్లాలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు.. నిలిచి ఉన్న రెండు లారీలను వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
డ్రైవర్ నిద్రతో ప్రమాదం... ఐదుగురు మృతి - car hits two trucks
రాజస్థాన్ సిరోహీ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. నిలిచి ఉన్న లారీలను ఢీకొట్టడం వల్ల కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదానికి డ్రైవర్ నిద్రే కారణమని తెలుస్తోంది.
డ్రైవర్ నిద్రతో ప్రమాదం... ఐదుగురు మృతి
కారులోని వారంతా గుజరాత్‌కు చెందినవారిగా గుర్తించారు. ప్రమాదానికి కారణం డ్రైవర్ నిద్రపోవటమేనని తెలుస్తోంది.
ఇదీ చూడండి: దేశ ప్రయోజనాలకే పెద్దపీట.. ఆర్సెప్కు భారత్ నో