తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకేసారి నలుగురు బిడ్డలకు తల్లయింది! - A woman gave birth to four babies in Borkheda village, Dahod

గుజరాత్ ఓ తల్లి ఒకేసారి నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ ఐదుగురి ఆరోగ్యం క్షేమంగా ఉందన్నారు వైద్యులు.

ఒకేసారి నలుగురు బిడ్డలకు తల్లయింది!
a-woman-gave-birth-to-four-children-at-the-hospital-in-dahod-borkheda-village

By

Published : Sep 11, 2020, 8:11 AM IST

Updated : Sep 11, 2020, 8:26 AM IST

గుజరాత్ దాహోద్​ జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. దాహోద్​ తాలూకా.. బోర్ఖెడా గ్రామానికి చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది.

ఒకేసారి నలుగురు

36 ఏళ్ల వయసులో నలుగురు పిల్లలను ప్రసవించిన తల్లి, బిడ్డలు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.

ఒకేసారి నలుగురు బిడ్డలకు తల్లైంది

ఇదీ చదవండి:కొత్తిమీర సాగుతో రైతుకు లక్షల్లో ఆదాయం

Last Updated : Sep 11, 2020, 8:26 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details