తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోరాటం చేస్తున్న రైతులకు వినోదం పంచేందుకు.. - పంజాబ్​ రైతులు

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా సరిహద్దులోనే ఉంటున్న రైతులకు కాస్త వినోదం పంచేందుకు ట్రాక్టర్​కు డీజేను ఏర్పాటు చేశాడు ఓ రైతు.

A tractor with DJ system was spotted at Delhi-Haryana border during farmers' protest in Singhu last night.
నిరసనలు చేస్తున్న రైతులకు వినోదం పంచేందుకు..

By

Published : Dec 5, 2020, 12:17 PM IST

Updated : Dec 5, 2020, 3:47 PM IST

దిల్లీ- హరియాణా సరిహద్దులో రైతులు ఆందోళన ఉద్ధృతంగా సాగుతోంది. అయితే ఎన్నో రోజుల నుంచి అక్కడే ఉన్న రైతులు కాస్త వినోదం కోసం నిన్న రాత్రి ఓ ట్రాక్టర్​కు డీజే పెట్టించారు. పంజాబీ పాటలు వస్తుంటే నృత్యం చేస్తూ ఆందోళనలో పాల్గొన్నారు.

గత కొన్నిరోజులుగా ఆందోళనలు చేస్తున్న తమకు వినోదం కరవైందని, అందుకే ట్రాక్టర్​కు డీజేను ఏర్పాటు చేశామని ఓ రైతు తెలిపారు.

Last Updated : Dec 5, 2020, 3:47 PM IST

ABOUT THE AUTHOR

...view details