తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అక్కడ టీ తాగితే మాస్కు ఫ్రీ! - మాస్కు ఫ్రీ

కరోనాపై పోరాటంలో మాస్కును మించిన ఆయుధం లేదని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే మాస్కు వినియోగంపై మరింత అవగాహన పెంచేందుకు గుజరాత్​లో ఓ టీ వ్యాపారి వినూత్న ప్రయత్నం చేస్తున్నాడు.

with a cup of tea
అక్కడ టీ తాగితే మాస్కు ఫ్రీ!

By

Published : Dec 3, 2020, 7:47 AM IST

కరోనా విజృంభిస్తోన్నా ఇప్పటికీ చాలా మంది మాస్కులు లేకుండానే తిరుగుతున్నారు. అయితే కరోనా వేళ మాస్కు ఆవశ్యకతను తెలుపుతూ గుజరాత్​ వడోదరాలో ఓ టీ వ్యాపారి వినూత్న ప్రయత్నం చేస్తున్నాడు. తన దగ్గరకు టీ తాగడానికి వచ్చినవారికి మాస్కు ఉచితంగా ఇస్తున్నాడు.

కస్టమర్లకు టీ ఇస్తోన్న వ్యాపారి
టీ చేస్తోన్న వ్యాపారి

ఇప్పటివరకు నేను 650కి పైగా మాస్కులు పంచాను. కరోనా నియంత్రణలోకి వచ్చేవరకు నేను ఇలా మస్కులు పంచిపెడుతూనే ఉంటా.

- సపన్​ మచ్చీ, టీ వ్యాపారి

ABOUT THE AUTHOR

...view details