తెలంగాణ

telangana

By

Published : Aug 14, 2019, 5:42 AM IST

Updated : Sep 26, 2019, 10:42 PM IST

ETV Bharat / bharat

32 అడుగుల భారీ గౌన్​తో అదిరే సందేశం!

భారీ గౌను తయారు చేసి చూపరుల మన్ననలు పొందుతున్నాడు ఓ దర్జీ. 32 అడుగుల పొడవైన ఫ్రాక్​ను స్వహస్తాలతో కుట్టి ఔరా అనిపిస్తున్నాడు. తన నైపుణ్యాన్ని చాటుతూనే చేనేత వస్త్రాల పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు.

32 అడుగుల భారీ గౌన్​తో అదిరే సందేశం

32 అడుగుల భారీ గౌన్​తో అదిరే సందేశం!

ఒడిశా సంబల్​పుర్​లో 32 అడుగులు పొడవైన గౌను కుట్టి ప్రత్యేకంగా నిలిచాడు అనంత్ మెహర్. అనేక ఏళ్లుగా దర్జీ పని చేస్తున్నాడు ఆయన. జీవనాధారమైన టైలరింగ్​ వృత్తిని మెహర్ ఎంతో​ గౌరవిస్తాడు. వ్యాపారం ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన నైపుణ్యాన్ని ఇలా విభిన్నంగా చాటుకున్నాడు.
ఈ భారీ గౌనును సంబల్​పురీ అనే ప్రఖ్యాత చేనేత వస్త్రాన్ని ఉపయోగించి తయారు చేయడం మరో విశేషం.

చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరగాలని ఆకాంక్షిస్తూ ఇలా చేశానని చెప్పాడు అనంత మెహెర్.

ఇదీ చూడండి:భుజాలపై 2 కి.మీ ప్రయాణం.. అంబులెన్స్​లో ప్రసవం!

Last Updated : Sep 26, 2019, 10:42 PM IST

ABOUT THE AUTHOR

...view details