తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి - Road accident updates

A road accident took place at Chandranagar in Chhatarpur, Madhya Pradesh. 8 people were killed
ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

By

Published : Jul 27, 2020, 2:06 PM IST

Updated : Jul 27, 2020, 3:04 PM IST

14:12 July 27

ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

మధ్యప్రదేశ్ ఛతర్​పుర్​ జిల్లాలోని చంద్రనగర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు.  

చంద్రనగర్​లోని 'పన్నా' రోడ్డు వైపు వెళ్తున్న స్కార్పియో.. ఎదురుగా వస్తున్న మూడు మోటారు సైకిళ్లను ఢీకొనడం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

14:03 July 27

ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

మధ్యప్రదేశ్ చంద్రనగర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ స్కార్పియో, మూడు మోటార్ సైకిళ్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మృతిచెందారు.

Last Updated : Jul 27, 2020, 3:04 PM IST

ABOUT THE AUTHOR

...view details