గుజరాత్‌లోని గోద్రా వద్ద ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 35 మంది గాయపడ్డారు. వారిలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వడోదర ఆస్పత్రికి తరలించారు.
వలస కూలీల బస్సు బోల్తా- 35 మందికి గాయాలు - గుజరాత్ వార్తలు
గుజరాత్లో వలస కూలీలతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడడ్డారు. మరో 28 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
గుజరాత్లో అదుపుతప్పిన బస్సు.. 35మంది కూలీలకు గాయాలు
వలస కూలీలతో నిండిన బస్సు.. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి సూరత్‌కు వెళ్లే క్రమంలో గోద్రా రహదారిపై ఈ ఘటన జరిగింది. డ్రైవర్ నియంత్రణ లోపం కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి:ఫడణవీస్, రౌత్‌ల రహస్య భేటీతో వేడెక్కిన 'మహా' రాజకీయం