తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారీ వర్షాలకు కుప్పకూలిన కొత్త వంతెన

కొత్తగా నిర్మించిన ఓ వంతెన భారీ వర్షాల ధాటికి కూలిపోయిన ఘటన గుజరాత్​ జూనాగఢ్​లోని బామ్నాసా గ్రామంలో జరిగింది.

A newly-built bridge in Bamnasa village of Junagadh collapses following heavy rainfall.
భారీ వర్షాల ధాటికి కుప్పకూలిన కొత్త వంతెన

By

Published : Jul 6, 2020, 6:19 PM IST

గుజరాత్ జూనాగఢ్​లోని బామ్నాసా గ్రామంలో భారీ వర్షాల ధాటికి ఓ వంతెన కూలిపోయింది. ఆ వంతెనను ఇటీవలే కొత్తగా నిర్మించడం గమనార్హం.

భారీ వర్షాల ధాటికి కుప్పకూలిన కొత్త వంతెన
వర్షాల ధాటికి కూలిన వంతెన
జునాగఢ్​లోని బామ్నాసా గ్రామంలో కూలిన బ్రిడ్జ్​

ABOUT THE AUTHOR

...view details