తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ర్యాలీ కోసం ట్రాక్టర్లతో తరలిన పంజాబ్​ రైతులు - farmers tractor rally on January 26

దేశ రాజధాని దిల్లీలో జనవరి 26న జరిగే ట్రాక్టర్​ ర్యాలీలో పాల్గొనడానికి పంజాబ్​ లూథియానా నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమానికి లక్ష ట్రాక్టర్లు వస్తాయని ఓ అన్నదాత పేర్కొన్నారు.

A large number of farmers are going from Ludhiana to participate in the tractor rally on January 26 in Delhi
ట్రాక్టర్​ ర్యాలీ కోసం-దిల్లీకి పంజాబ్​ రైతులు

By

Published : Jan 17, 2021, 4:25 PM IST

గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో తలపెట్టిన ట్రాక్టర్​ ర్యాలీకి రైతులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. తాజాగా పంజాబ్​ లూథియానా నుంచి దిల్లీకి ట్రాక్టర్లతో బయలుదేరారు అన్నదాతలు.

ర్యాలీలో పాల్గొనేందుకు ట్రాక్టర్లలో బయల్దేరిన అన్నదాతలు
ట్రాక్టర్​ ర్యాలీ కోసం-దిల్లీకి పంజాబ్​ రైతులు

"జనవరి 26న దేశ రాజధానిలో ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఇందులో లక్షకు పైగా ట్రాక్టర్లు పాల్గొంటాయి" అని ఓ రైతు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'ప్రపంచానికి ఔషధ నిలయంగా భారత్​'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details