బస్సులో దొరికిన రూ.3.47కోట్లు ఎవరివి? - 3కోట్ల47లక్షలు
తమిళనాడు ధర్మపురి జిల్లాకు చెందిన ఓ కండక్టర్ నిజాయితీ చాటుకున్నాడు. బస్సులో ఎవరో వదిలివెళ్లిన రూ.3.47కోట్ల విలువైన నగదును ఎన్నికల తనిఖీ బృందానికి అప్పగించాడు.
కండక్టర్ అప్పగించిన నగదు
ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచి తమిళనాడు వ్యాప్తంగా పెద్ద మొత్తంలో నగదు పట్టుబడుతోంది. ఎన్నికల సంఘం, ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు.
Last Updated : Apr 4, 2019, 7:46 AM IST