తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకే కాన్పులో మూడు దూడలకు జన్మనిచ్చిన ఆవు - cow gave birth three babies in Karnataka

కర్ణాటక తుమకురు జిల్లాలో ఓ అరుదైన ఘటన జరిగింది. ఓ ఆవు ఒకేసారి మూడు దూడలకు జన్మనిచ్చింది.

A Cow has Gave Birth to Three calves in Tumkur
ఒకే కాన్పులో మూడు దూడలకు జన్మనిచ్చిన ఆవు

By

Published : Jul 23, 2020, 4:45 PM IST

సాధారణంగా ఆవులు ఒకే దూడకు జన్మనిస్తాయి. కొన్నిసార్లు గోవులకు కవల పిల్లలు పుడతాయి. అయితే కర్ణాటకలోని ఓ ఆవు ఒకేసారి మూడు దూడలకు జన్మనిచ్చింది.

తుమకురు జిల్లా మధుగిరి తాలూకాలో తాడి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణప్పకు చెందిన... గోవు ఒకేసారి మూడు దూడలకు జన్మనిచ్చింది. దూడలు, ఆవు ఆరోగ్యంగా ఉన్నాయి.

ఒకే కాన్పులో మూడు దూడలకు జన్మనిచ్చిన ఆవు

చుట్టుపక్కల ప్రజలు నారాయణప్ప ఇంటికి వచ్చి లేగదూడలను ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ఇదీ చూడండి:బాబ్రీ కేసులో ఓ కీలక నేత వాంగ్మూలం నమోదు

ABOUT THE AUTHOR

...view details