అసోంలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. వరదల వల్ల మరో 9మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 85కు పెరిగింది. 28 జిల్లాల్లో 33 లక్షలమంది ప్రభావితమయ్యారు.
అసోం వరదల్లో మరో 9 మంది మృతి - Assam landslides
అసోం వరదల్లో మరో 9 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 85కు పెరిగింది. 33 లక్షల మంది ప్రభావితమయ్యారు.
అసోం వరదల్లో మరో 9మంది మృతి
రాష్ట్రంలో అత్యధికంగా బార్పేట్ జిల్లాలో 5.50 లక్షల మంది ప్రభావితం కాగా... ధుబ్రిలో 4.11 లక్షలు, మోరిగావ్లో 4.08 లక్షలు, దక్షిణ సల్మరా జిల్లాలో 2.25 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.