గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాపీ జిల్లా సోనార్గఢ్ గ్రామంలోని రహదారిపై ఏకంగా మూడు వాహనాలు ఢీకొన్నాయి. బస్సు, ట్యాంకరు, జీపు ఒకదానికొకటి ఢీకొనడం వల్ల 9మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.
బస్సు-ట్యాంకరు-జీపు ఢీకొని 9మంది మృతి - TAPI DISTRICT ACCIDENT
గుజరాత్ తాపీ జిల్లా సోనార్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ట్యాంకరు, జీపు ఒకదానికొకటి ఢీకొన్న ఈ ప్రమాదంలో 9మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఘోరం: బస్సు-ట్యాంకరు-జీపు ఢీ
బస్సు-ట్యాంకరు-జీపు ఢీ
క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన అధికారులు.. క్రేను సాయంతో రహదారిపై నిలిచిపోయిన వాహనాలు తొలగించారు.
Last Updated : Mar 3, 2020, 4:51 AM IST