24 గంటల్లో 8,392 కొత్త కేసులు.. 230 మరణాలు - corona death toll
కరోనా వైరస్ దేశంలో తీవ్రరూపం దాల్చుతోంది. ఒక్క రోజులోనే 8,392 కొత్త కేసులు నమోదయ్యాయి. రికార్డ్ స్థాయిలో 230 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు సంఖ్య 1,90,535కు చేరింది. మరణాల సంఖ్య 5,394కి పెరిగింది.
24 గంటల్లో 8,392 కొత్త కేసులు.. 230 మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. కేసులు సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 8,392 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ కారణంగా మరో 230 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.
Last Updated : Jun 1, 2020, 9:53 AM IST