మహారాష్ట్రలో కొత్తగా 8 వేల 308 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువైంది. ఇప్పటివరకు 2 లక్షల 92 వేల 589 మందికి మహమ్మారి సోకింది. మరో 258 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య 11 వేల 452కు చేరింది.
మహారాష్ట్రలో ఒక్కరోజే కరోనాతో 258 మంది మృతి - maha corona news
మహారాష్ట్రలో 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు
20:20 July 17
మహారాష్ట్రలో 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు
వీరిలో 1,20,480 యాక్టివ్ కేసులు ఉండగా... 1,60,357 మంది కోలుకున్నారు.
19:52 July 17
మహారాష్ట్రలో ఒక్కరోజే 258 మంది మృతి
మహారాష్ట్రలో శుక్రవారం కూడా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 8 వేల 308 మందికి వైరస్ సోకింది. మరో 258 మంది బలయ్యారు.
Last Updated : Jul 17, 2020, 8:32 PM IST