ఉత్తర్ ప్రదేశ్ ముజఫర్నగర్ జిల్లా నిర్ధన గ్రామంలో విషాదం జరిగింది. తల్లి తనను పెళ్లికి తీసుకెళ్లలేదని ఓ ఎనిమిదేళ్ల చిన్నారి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
వివాహానికి తీసుకెళ్లలేదని ఉరి వేసుకున్న చిన్నారి - వివాహానికి తీసుకెళ్లలేదని
వివాహానికి తీసుకెళ్లలేదని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది ఓ ఎనిమిదేళ్ల చిన్నారి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లో బుధవారం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వివాహానికి తీసుకెళ్లలేదని చిన్నారి ఆత్మహత్య
బంధువుల వివాహానికి తనను తీసుకెళ్లలేదని మనస్తాపంతో బాలిక ఉరివేసుకుందని స్థానిక పోలీస్ అధికారి ధర్మేంద్ర సింగ్ తెలిపారు. పోలీసులు వెళ్లేసరికి చిన్నారి అంత్యక్రియలు పూర్తయ్యాయని వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి :లైవ్ వీడియో: జనావాసంపై పులి పంజా- ఇద్దరికి గాయాలు